టొమాటో రైస్ | Tomato Rice | Tasty Lunch Recipes | Vegetarian Recipes | Rice Recipes | Lunch Ideas | Variety Rice | School Lunch Ideas | Kids Lunch Box Recipes
చిటికెలో, తక్కువ పదార్థాలతో చాలా సులువుగా చేసుకోగలిగే వంటల్లో టొమాటో రైస్ ఒకటి. దీన్ని ఫ్రెష్‌గా వండిన అన్నంతో చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా నిలవున్న అన్నంతో అయినా చేసుకోవచ్చు.
#tomatorice #homecookingtelugu #tomatobath #homecooking #hemasubramanian #ricerecipes #vegetarianrecipes #veg #lunch #lunchideas #lunchrecipes #maincourse #indianfood #cooking #howtocook #howtomake #cuisine
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
Here’s the link to this recipe in English: https://bit.ly/3bwXPQr
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 15 నిమిషాలు
సెర్వింగులు: 3
కావలసిన పదార్థాలు:
నెయ్యి – 2 టేబుల్‌స్పూన్లు
పచ్చిశనగపప్పు – 1 / 2 టీస్పూన్
మినప్పప్పు – 1 / 2 టీస్పూన్
జీలకర్ర – 1 / 2 టీస్పూన్
ఉల్లిపాయ – 1 (చిన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయ – 1 (పొడవుగా తరిగినది)
కరివేపాకులు
ఇంగువ – చిటికెడు
టొమాటోలు – 2 (చిన్నగా తరిగినవి)
రుచికి సరిపడా ఉప్పు
సాంబార్ పొడి – 2 టీస్పూన్లు
బాస్మతీ అన్నం
కొత్తిమీర
జీడిపప్పులు
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com
Credit: YouTube/HomeCookingTelugu